anushka Prabhas

బాహుబ‌లి -2లో స‌గం కూడా క‌లెక్ట్ చేయ‌ని 2.ఓ..!

బాహుబ‌లి -2లో స‌గం కూడా క‌లెక్ట్ చేయ‌ని 2.ఓ..!

ర‌జ‌నీకాంత్‌కు ఉన్న ఇమేజ్‌తో పోల్చుకుంటే ప్ర‌భాస్ కు ఉన్న క్రేజ్ చాలా త‌క్కువ‌. ర‌జ‌నీకాంత్ ఆలిండియా సూప‌ర్ స్టార్ కావ‌డంతో 2.ఓ సౌత్‌తో మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంద‌ని ఎక్స్‌పెక్ట్ చేశారు. అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టించ‌డంతో హిందీలోనూ  భారీ ఓపెనింగ్స్ వ‌స్తాయ‌ని అంచ‌నా వేశారు.  అందుకు త‌గ్గ‌ట్టే హిందీలో మొద‌టి రోజు రూ.20 కోట్లు రాబ‌ట్టినా బాహులితో పోల్చుకుంటే స‌గం కూడా రాలేదు. 

ప్రభాస్ కి ఊహించనిషాక్ఇచ్చిన అనుష్క..ఏంచేసిందో తెలుసా?|Anushka Shocking Comments On Prabhas Marriage

ప్రభాస్ కి ఊహించనిషాక్ఇచ్చిన అనుష్క..ఏంచేసిందో తెలుసా

 అనుష్క ప్రభాస్ పెళ్ళి చేసుకోబోతున్నారని గతంలో పలుమార్లు వార్తలు వినిపించాయి. వీరిద్దరూ 2018లో ఖచ్చితంగా పెళ్ళి చేసుకుంటారని ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో కావచ్చు,టాలీవుడ్ లో కావచ్చు కొన్ని పేర్లు చెబితే,వాళ్ళ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని చెప్పేయొచ్చు. అందునా టాలీవుడ్ స్వీటీ బ్యూటీ అనుష్క ,నటుడు ప్రభాస్ పేరు చెప్పగానే ఠక్కున లవ్ ఎఫైర్ గుర్తొస్తోంది. ఎందుకంటే వీరిద్దరి నడుమ వచ్చినన్ని ఊహాగానాలు, కథనాలు మరెవ్వరి మధ్యా కనిపించవు.