godawari bayach

        తెలంగాణ లో మోహరించిన బెట్టింగ్ బంగార్రాజులు

        తెలంగాణ లో మోహరించిన బెట్టింగ్ బంగార్రాజులు

         ఏ ప్రభుత్వం వస్తుందన్న దాని పై జోరుగా  బెట్టింగ్  ఆదిలాబాద్ లో కాకినాడ బ్యాచ్ కర్ణాటక నుంచి  కూడా తెలంగాణ కు భారీ సంఖ్యలో  బెట్టింగ్ బంగార్రాజులు   ప్రచారం చివరి అంకానికి  చేరుకోవడం పోలింగ్ కు సమయం దగ్గర పడటం తో  తెలంగాణ లో  గెలుపు ఓటమి ల పై బెట్టింగ్ లు మొదలయ్యాయి  మరి ఎవరు గెలుస్తారు ఎవరికీ ఎన్ని స్థానాలు వస్తాయి. ఇటువంటి ప్రశ్న లతో రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. అయితే పొరుగు రాష్ట్ర ల నుంచి వచ్చిన బెట్టింగ్ రాజలు   గెలుపు గుర్రాల పై కోట్ల లో బెట్టింగ్ లు కాస్తున్నారు.