school teacher

గురువు విమానం ఎక్కితే ఈ పైలట్ ఏం చేశాడో చూడండి

           గురువు విమానం ఎక్కితే ఈ పైలట్ ఏం చేశాడో చూడండి

            ఒక గురువు మాత్రమే ఈ దేశాన్ని ముందుకు నడిపించే సైనికులని తయారుచేయగలరు. ఒక గురువు మాత్రమే గొప్ప గొప్ప వాళ్ళని తయారుచేయగలరు. గురువు కొవ్వొత్తి లాంటి వారు. ఒక కొవ్వొత్తి వందల కొవ్వొత్తులను వెలిగించినట్టు ఒక గురువు వందల మంది జీవితాల్లో వెలుగు నింపుతారు. అతి సామాన్యులని అసామాన్య శక్తులుగా ఎదిగేందుకు తోడ్పతారు. జ్నానమ్, విజ్నానమ్, విద్య, సంస్కారం, క్రమశిక్షణ, బతుకుతెరువు ఇలా ఎన్నో నేర్పుతారు.