lagadapti

 ఏపీ  ఆక్టోపస్  సర్వే పై రగడ 

                 ఏపీ  ఆక్టోపస్  సర్వే పై రగడ 
 
       

       సర్వే బాంబు పేల్చిన లగడపాటి  ప్రస్తుత ప్రజానాడి  హస్తం వైపు వుంది అంటున్న లగడపాటి.  పోలింగ్ శాతం పెరిగితే కూటమికే అనుకూలము అని జోస్యం 

       సర్వే  సీక్రెట్ బయటపెట్టిన లగడపాటి

        సర్వే  సీక్రెట్ బయటపెట్టిన లగడపాటి

          ఎన్నికలు వస్తున్నాయంటే చాలు బోలెడన్ని సర్వేలు వచ్చేస్తుంటాయి. మీడియా సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా కలిసి సర్వేలు నిర్వహిస్తుంటాయి. ఏ పార్టీ అధికారం వస్తుందో, ఎన్ని సీట్లు వస్తాయో ప్రతీదీ క్లుప్తంగా చెప్పేస్తుంటాయి. ఐతే అన్ని సర్వేలు నిజం అవుతాయనీ లేదు, అలా అని అబద్ధం అవుతాయనీ లేదు. ఎవరెన్ని సర్వేలు చేసినా పలానా పార్టీ వాళ్ళు డబ్బులిచ్చి చేయించుకున్నారన్న ముద్ర అయితే ఉండిపోతుంది. దీని వల్ల ఎన్ని సర్వేలు వచ్చినా ఫేక్ సర్వేలుగానే చూస్తారు జనం. కానీ లగడపాటి సర్వేపై మాత్రం అందరికీ నమ్మకం ఎక్కువగా ఉంటుంది.