challenge

ఇది కికి ఛాలెంజ్ కాదు కిందపడిపోయే ఛాలెంజ్ ! ‘ఫ్లాంట్‌ యువర్‌ వెల్త్‌’.c

            ఇది కికి ఛాలెంజ్ కాదు కిందపడిపోయే ఛాలెంజ్ ! ‘ఫ్లాంట్‌ యువర్‌ వెల్త్‌’.

             ఛాలెంజ్ అంటే చాలు ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఇపుడు అది ఏది అయినా సరే చేయడానికి సిద్ధంగా వున్నారు ప్రజలు ఆమధ్య ఐస్ ఛాలెంజ్ అని రైస్ ఛాలెంజ్ అని ఇలా చాల నే చేసారు మొన్నటికి మొన్న కీకి చాలేంజ్  ప్రపంచం వ్యాప్తగా చాల రచ్చ చేసింది. ప్రతి ఒకరు కూడా చేసారు టాలీవుడ్ లో గాని బాలీవుడ్ లో గాని చాల మంది చేసారు దానివలన కూడా చాల మంది కి ప్రమాదాలు కూడా జరిగాయి కీకీ ఛాలెంజ్ వలన చాల సంఘటనలు ఎదురుకున్నారు.

కామారెడ్డిలో టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..!

కామారెడ్డిలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇటీవ‌లో ఒక రోడ్ షోలో  కామారెడ్డి తాజా, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధ‌న్ ఆస్తుల విష‌య‌మై కాంగ్రెస్ నేత‌లు ష‌బ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాలంటూ గంప గోవ‌ర్ధ‌న్ చేసిన స‌వాల్‌ను ష‌బ్బీర్ అలీ స్వీక‌రించారు. 

ఈ నేప‌థ్యంలో మార్కెట్ యార్డ్‌ను చ‌ర్చ‌కు వేదిక‌గా చేసుకున్నారు. అయితే, త‌న ఆస్తుల పేప‌ర్స్‌ను చూపించి గంప గోవ‌ర్ధ‌న్ అక్క‌డ్నుంచి వెళ్లిపోయిన కాసేప‌టికే  ష‌బ్బీర్ అలీ వ‌చ్చారు. మ‌రో వైపు చ‌ర్చకు అనుమ‌తి లేద‌ని పోలీసులు చెబుతున్నారు.