amith sha

అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న తేదీ ఖ‌రారు..!

అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న తేదీ ఖ‌రారు..!

తెలంగాణ‌లో బీజేపీ చీఫ్ అమిత్ షా టూర్ ఖ‌రారైంది.  ఈ నెల 25న మిత్ షా హైద‌రాబాద్‌కు రానున్నారు. అమిత్ షా ఏఏ స‌భ‌ల్లో పాల్గొంటారు. ఏఏ ప్రాంతాల్లో ప్ర‌చారం చేస్తార‌నేదానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తాయంటున్నారు రాజ‌కీయ వ‌ర్గాలు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ప‌లుమార్లు ప‌ర్య‌టించిన అమిత్ షా జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితి, నేత‌ల తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ప‌ద్ధ‌తి మార్చుకోవాల‌ని, ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎత్తి చూపాల‌ని క్లాస్ పీకారు. 

నేడు తెలంగాణ‌లో అమిత్ షా ప‌ర్య‌ట‌న‌

తెలంగాణ‌లో పార్టీల‌న్నీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మునిగి తేలుతున్నాయి. వ‌రుస స‌భ‌ల‌తో ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీ క‌రీంన‌గ‌ర్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసింది. అంబేద్క‌ర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా హాజ‌ర‌వుతున్నారు. అయితే, గ‌తంలో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో నిర్వ‌హించిన ఎన్నిక‌ల స‌భ విజ‌య‌వంతం కావ‌డంతో క‌మ‌లంపార్టీ నేత‌లు ఉత్సాహం మీద ఉన్నారు. క‌రీంన‌గ‌ర్ స‌భ‌ను విజ‌య‌వంతం చేసేందుకు బీజేపీ నేత‌లు అన్ని విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. దాదాపు ల‌క్ష మందిని త‌ర‌లించేందుకు బీజేపీ నేత‌లు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.