rajani kanth

బాహుబ‌లి -2లో స‌గం కూడా క‌లెక్ట్ చేయ‌ని 2.ఓ..!

బాహుబ‌లి -2లో స‌గం కూడా క‌లెక్ట్ చేయ‌ని 2.ఓ..!

ర‌జ‌నీకాంత్‌కు ఉన్న ఇమేజ్‌తో పోల్చుకుంటే ప్ర‌భాస్ కు ఉన్న క్రేజ్ చాలా త‌క్కువ‌. ర‌జ‌నీకాంత్ ఆలిండియా సూప‌ర్ స్టార్ కావ‌డంతో 2.ఓ సౌత్‌తో మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంద‌ని ఎక్స్‌పెక్ట్ చేశారు. అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టించ‌డంతో హిందీలోనూ  భారీ ఓపెనింగ్స్ వ‌స్తాయ‌ని అంచ‌నా వేశారు.  అందుకు త‌గ్గ‌ట్టే హిందీలో మొద‌టి రోజు రూ.20 కోట్లు రాబ‌ట్టినా బాహులితో పోల్చుకుంటే స‌గం కూడా రాలేదు. 

రాఫెల్ డీల్‌పై సుప్రీం కోర్టులో విచార‌ణ‌..!

రాఫెల్ డీల్‌పై సుప్రీం కోర్టులో విచార‌ణ‌..!

వివాదాస్ప‌ద రాఫెల్ డీల్‌పై నేడు  సుప్రీం కోర్టులో కీల‌క విచార‌ణ జ‌ర‌గ‌నుంది.  ఒప్పందానికి సంబంధించి కేంద్రం స‌మ‌ర్పించిన ధ‌ర‌ల వివ‌రాల‌ను సుప్రీం కోర్టు ప‌రిశీలించ‌నుంది.  ఈ విష‌యంపై ఇరు ప‌క్షాలు త‌మ వాద‌న‌ల‌ను వినిపించ‌నున్నాయి. ఈ ఒప్పందం వెనుక పెద్ద కుట్ర ఉంద‌ని ఆరోప‌న‌లు వ‌చ్చాయి. కోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని కొన్ని సంస్థ‌లు, మ‌రికొంద‌రు వ్య‌క్తులు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు.