This time Jagan My Support What is Pawan Master Plan?Pawan Kalyan To Support Ys jagan In 2019 Election

ఈసారి జగన్ కే నా సపోర్ట్ పవన్ మాస్టర్ ప్లాన్ ఏంటి? Pawan Kalyan To Support Ys jagan In 2019 Election, What is Pawan Master Plan?

             ఈసారి జగన్ కే నా సపోర్ట్ పవన్ మాస్టర్ ప్లాన్ ఏంటి?

             ఏ రంగంలో అయినా శతృత్వం అనేది కామన్. పక్కనోడు ఎదుగుతుంటే చూసి ఓర్వలేక వాళ్ళని శతృవుల్లా చూస్తారు. అప్పటివరకూ స్నేహితులుగా ఉన్న వాళ్ళే ఈగో దెబ్బతింటే శతృవుల్లా మారిపోతారు. దీనికి రాజకీయరంగం మినహాయింపు కాదు. ఇంకా ఇక్కడే అసలు శత్రువులు ఉంటారు.