pawan kalyan

తెలంగాణ ఎన్నికలలో జనసేనా స్టాండ్ ప్రకటించనున్న పవన్ కళ్యాణ్ |

            తెలంగాణ ఎన్నికలలో జనసేనా స్టాండ్ ప్రకటించనున్న పవన్ కళ్యాణ్ 

          తెలంగాణ ఎన్నికలలో జనసేనా స్టాండ్ ఏంటి మరి ఎవరి వైపు మొగ్గు చూపుతారు trs  జై కొడతారు మరి మహాకూటమి తో జెట్టు కడతారా అయితే ఆంధ్ర లో పార్టీ ని బలోపితం చేసే పనిలో వున్న పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికలలో పార్టీ  స్టాండ్  ను  రేపు తన అభిప్రాయాన్ని ప్రకటిస్తాం అనడం తో అభిమానులు అంత పవన్ కళ్యాణ్ ఏమి చెప్తాడో అని అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. హోరా హోరీగా సాగుతున్న  తెలంగాణ పోరు లో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరి వైపు నిలుస్తారు అన్నది. ఆసక్తి గా ఉంది .  

జ‌గ‌న్‌లా బుగ్గ‌లు, త‌ల‌లు నిమ‌ర‌ను : ప‌వ‌న్‌

జ‌గ‌న్‌లా బుగ్గ‌లు, త‌ల‌లు నిమ‌ర‌ను : ప‌వ‌న్‌


తూర్పు గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో  జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ డైలాగ్‌ల‌ను డైన‌మైట్‌లు పేల్చారు. మండ‌ల‌పేటలో ఉద్రేకంగా ప్ర‌సంగించిన ప‌వ‌న్  అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కంచె చేను మేసిన విధంగా సీఎం ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచార‌ని మండిప‌డ్డారు.  త‌న స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా విభ‌జించిన కాంగ్రెస్‌తో జ‌త‌క‌ట్టార‌ని దుయ్యబ‌ట్టారు.  

ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్న స్టార్ హీరో..!

ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్న స్టార్ హీరో..!

ఈ దీపావళిని కలిసి సెలబ్రేట్ చేసుకున్న జంట, వచ్చే దీపావళిని వేరువేరుగా వేరే వ్యక్తులతో సెలబ్రేట్ చేసుకుంటారు. గ్లామర్ ఫీల్డ్ లో ఎప్పుడు ఎవరి మీద ఆకర్షణ పుడుతుందో చెప్పలేరు. సినిమావాళ్ళకి ఇవన్నీ చాలా కామన్. డేటింగ్ పేరుతో కలిసుండడం, కలిసి తిరగడం, ఎంజాయ్ చేయడం ఇవన్నీ సహజంగా జరిగేవే. ఐతే తమ వయసు వాళ్ళతో కాకుండా పెద్ద వయసున్న వాళ్ళతో సహజీవనం చేస్తే అది కామన్ అని ఎలా అనుకుంటారు. అందుకే మీడియా వాళ్ళు కూడా దీన్ని రచ్చ చేశారు. ఓ యంగ్ హీరో, ఆంటీ వయసున్న ఆమెతో సంబంధం పెట్టుకున్నారు. అతనెవరో కాదు, బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్.

బీజేపీయేత‌ర ప‌క్షాల‌తో చంద్ర‌బాబు భేటీ..!

బీజేపీయేత‌ర ప‌క్షాల‌తో చంద్ర‌బాబు భేటీ..!

ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు   కాసేప‌టి క్రితం బెంగ‌ళూరుకు చేరుకున్నారు. మ‌రికొద్ది సేప‌ట్లో దేవెగౌడ‌, కుమార‌స్వామితో భేటీ కానున్నారు. ప‌ద్మ‌నాభ న‌గ‌ర్ంలోని దేవెగౌడ నివాసంలో స‌మావేశం ఏర్పాటు చేశారు. బీజేపీయేత‌ర ప‌క్షాల‌తో చంద్ర‌బాబు ఇటీవ‌ల వ‌రుస భేటీల‌ను కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే.

జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల‌పై మంత్రి దేవినేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల‌పై మంత్రి దేవినేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!


విభ‌జ‌న హామీల‌ను అమ‌లు చేయ‌కుండా బీజేపీ ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తుంద‌న్న ఏపీ భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు. బీజేపీ అహంకారంతో దుష్ట‌పాల‌న చేస్తుందంటూ ధ్వ‌జ‌మెత్తారు. బీజేపీతో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌, జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చీక‌టి ఒప్పందాలు చేసుకున్నార‌న్నారు. అలాగే, సీఎ చంద్ర‌బాబు నాయుడు ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకున్న అవి దేశ‌, రాష్ట్ర రాజ‌కీయాల కోస‌మే తీసుకుంటార‌ని చెప్పారు మంత్రి దేవినేని.

బాబుపై పవన్ సీరియస్

              బాబుపై పవన్ సీరియస్

               జగన్ పై జరిగిన దాడిపై స్పందిస్తూ చంద్రబాబు చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఐతే, జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రతీ ఒక్క రాజకీయనాయకుడూ పాజిటివ్ గా స్పందించారు.

తిత్లీ తుఫాన్‌కు కార‌ణం జ‌న‌సేన కాదు :ప‌వ‌న్ క‌ళ్యాణ్‌


ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌ల శ్రీ‌కాకుళం జిల్లాలోని తుఫాన్ బాధిత ప్రాంతాల‌ను ప‌ర్య‌టించిన స‌మ‌యంలో తిత్లీ తుఫాన్ రావ‌డానికి కార‌ణం జ‌న‌సేన పార్టీనే అన్న‌ట్టు మాట్లాడార‌ని, అందుకు కార‌ణం జ‌న‌సేన పార్టీ కాద‌ని ఆ పార్టీ నేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. కాగా, ఇవాళ విజ‌య‌వాడ‌లో జ‌రిగిన జ‌న‌సేన నేత‌ల స‌మావేశంలో పాల్గొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు కోన సీమ ఎలాంటిదో.. శ్రీ‌కాకుళం జిల్లాకు కూడా ఉద్దానం ప్రాంతం అటువంటిద‌న్నారు. ఉద్దానంలో ప్ర‌తీ సంవ‌త్స‌రం మూడు పంట‌లు పండుతాయ‌న్నారు. 

బాబాయ్ మాటే అబ్బాయి మాట రామ్‌చరణ్‌ !

              దేవుడు పవన్ శాసించారు, అబ్బాయ్ చరణ్ పాటిస్తారు

            తితలీ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగర ప్రాంతాలు భారీ నష్టాన్నే చవిచూశాయి. ఈ నేపధ్యంలో బాధితులను పరామర్శించేందుకు పవన్ నడుం బిగించారు.