anchor suma

Anchor Suma Shocking Remuneration for Pelli Choopulu Show | Suma Pelli Choopulu | Anchor Pradeep

            పెళ్లి చూపుల కోసం సుమ తీసుకున్న రెమ్యున్ రేషన్ ఎంతో తెలుసా?

           సుమ.. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు బుల్లితెర పై ఈ పేరు సక్సస్ కి చిరునామా. షో ఏదైనా? కాన్సెప్ట్ ఎలాంటిదైనా? సుమ యాంకర్ అయితే చాలు ఆ పోగ్రామ్ హిట్. ఆ షో సూపర్ హిట్. అందుకే బుల్లితెర వరకు అప్పటికి ఇప్పటికి నెంబర్ 1 యాంకర్ ఎవరు అంటే ఠక్కున వినిపించే ఒకే ఒక్కమాట సుమ. అంత టాలెంటెడ్ కాబట్టే.. ఆమె బుల్లితెరకి స్టార్ మహిళ అయ్యింది. మహిళా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న స్టార్ యాంకర్ అయ్యింది. అలాంటి సుమ ఈ మధ్య కాలంలో పోగ్రామ్స్ తగ్గించేసుకొని చాలా సెలక్టివ్ గా మాత్రమే ప్రేక్షకుల ముందుకి వస్తుంది.

సుడిగాలి సుదీర్ ప్రేమకి షాక్ అయిన యాంకర్ సుమ,మంచు లక్ష్మి |Anchor Suma Reaction On Sudigaali Sudheer

           సుడిగాలి సుదీర్ ప్రేమకి షాక్ అయిన యాంకర్ సుమ,మంచు లక్ష్మి

       జబర్ధస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ గుర్తింపును అందుకున్నా.. వారెవరికీ రాని పాప్యులారిటీ రష్మి, సుధీర్ లకు లభించింది. తమ మధ్య ఏదో ఉందనే అనుమానాన్ని స్కిట్స్ లో చూపించడం మొదలు.. స్వతహాగా క్రియేట్ చేసుకున్న రూమర్స్ ను ఇది నిజమేనేమో అనిపించేలా ప్రవర్తించడం వరకూ తమ క్రియేటివిటీని బాగానే వాడారు. ఈ క్రియేటివిటీ ఇప్పుడు పీక్స్ కు చేరింది. రశ్మి-సుధీర్ నడుమ ఏదో ఉందనే గాసిప్ కారణంగానే వీరికి క్రేజ్. సరిగ్గా దీన్ని క్యాష్ చేసుకుంటూ ఇప్పటికే పలు టీవీ షోల్లో ఈ ఇద్దరూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు.

ఈ యాంకర్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లపెడతారు | Telugu Tv Anchors Remuneration

           ఈ యాంకర్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లపెడతారు |

      బుల్లితెర యాంకర్లకు వచ్చే పాపులారిటీ.. ఆదాయం వెండితెర భామలను మించి పోతున్నారు. తెలుగు బుల్లితెర యాంకర్ అనగానే.. మొదట మనకు గుర్తుకు వచ్చేది సాంప్రదాయ యాంకర్ సుమ. ప్రస్తుతం యాంకర్గా ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిన విషయమే. సుమ టీవీ షోలతో పాటు.. సినీ ఈవెంట్ల ద్వారా కూడా బాగా పాపులర్ అయ్యింది.హైదరాబాద్లో జరిగే ఏ ఈవెంట్కి అయినా సుమ ఉండాల్సిందే. టాప్ టెన్ హీరోల సినీమా వేడుకలు ఏదైనా కావొచ్చు యాంకర్గా సుమ ఉండాల్సిందే.. ఇక ఆమె ఒక్కో ఈవెంట్కి..