తెలంగాణ లో మోహరించిన బెట్టింగ్ బంగార్రాజులు

The golden kings betting in Telangana

        తెలంగాణ లో మోహరించిన బెట్టింగ్ బంగార్రాజులు

         ఏ ప్రభుత్వం వస్తుందన్న దాని పై జోరుగా  బెట్టింగ్  ఆదిలాబాద్ లో కాకినాడ బ్యాచ్ కర్ణాటక నుంచి  కూడా తెలంగాణ కు భారీ సంఖ్యలో  బెట్టింగ్ బంగార్రాజులు   ప్రచారం చివరి అంకానికి  చేరుకోవడం పోలింగ్ కు సమయం దగ్గర పడటం తో  తెలంగాణ లో  గెలుపు ఓటమి ల పై బెట్టింగ్ లు మొదలయ్యాయి  మరి ఎవరు గెలుస్తారు ఎవరికీ ఎన్ని స్థానాలు వస్తాయి. ఇటువంటి ప్రశ్న లతో రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. అయితే పొరుగు రాష్ట్ర ల నుంచి వచ్చిన బెట్టింగ్ రాజలు   గెలుపు గుర్రాల పై కోట్ల లో బెట్టింగ్ లు కాస్తున్నారు. పశ్చిమ గోదావరి నుంచి వచ్చిన ఒక బ్యాచ్ కరీంనగర్ లో మకాం వేసింది. గుంటూరు కు చెందిన బెట్టింగ్ బాబులు వరంగల్ జిల్లా లో అభ్యర్థుల జాతకాలు చూస్తున్నారు .

           కాకినాడ నుంచి వచ్చిన బ్యాచ్ ఆదిలాబాద్ లో బెట్టింగ్  ల కు పాల్పడుతుంది. ఓ సెగ్మెంట్ నుంచి ఇంకో సెగ్మెంట్ కు ఫోన్ ల ద్వారా బెట్టింగ్ బ్యాచ్ అప్ డేట్స్ అయితే వీరిని మీడియా  ఇక్కడికి ఎందుకువచ్చారు అని అడగగా గత రెండు నెల ల నుంచి జరుగుతున్న ఎన్నికల పై ఒక నివేదిక తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము అని వారు వెల్లడించారు. అంతే కాదు ఎందుకు నివేదిక తయారు చేస్తున్నారు. అని అనగా వారు ఎన్నికలో ఎపుడు కూడా ఇంట్రస్ట్ గా పాల్గొంటు వుంటారు అందుకే ఇక్కడ ఎలా ప్రచారం జరుగుతుంది. అలాగే పక్క రాష్ట్రములో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మా ఆంధ్ర రాష్ట్రము లో కూడా ఎన్నికలు జరుగుతే ఎలాంటి ప్రభావం ఉంటుంది. అని ఇక్కడ ఓటర్ అభిప్రాయం ఎలా వుంది వీరు ఎలా ముందుకు వెళ్తున్నారు.  ఎలా ప్రచారం చేస్తున్నారు.  మిము కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అని తెలుసుకోవడం కోసం వచ్చాము అని తెలిపారు. 

Comments