ఏపీ  ఆక్టోపస్  సర్వే పై రగడ 

Take a look at the AP Octopus Survey

                 ఏపీ  ఆక్టోపస్  సర్వే పై రగడ 
 
       

       సర్వే బాంబు పేల్చిన లగడపాటి  ప్రస్తుత ప్రజానాడి  హస్తం వైపు వుంది అంటున్న లగడపాటి.  పోలింగ్ శాతం పెరిగితే కూటమికే అనుకూలము అని జోస్యం 

          సర్వే తో రగడ కు దారి తీశారు లగడపాటి చెప్పి చెప్పనంటే సర్వే ఫలితాలను ప్రకటించిన లగడపాటి తెరాస ఆగ్రహానికి గురయ్యారు. సర్వే గుట్టు ను రట్టు చేసారు కేటీర్ చంద్రబాబు వత్తిడి తోటే నెంబర్లను మార్చేసినట్టు తన తో పంచుకున్న వాట్సప్ మెస్సేజ్ లను బయట పెట్టారు. తెలంగాణ ఎన్నికల కు   కొద్దీ గంటల ముందు  జరుగుతున్నసర్వే  భారీ  హిట్ పుట్టిస్తుంది. ప్రచారం ముగియడానికి ఒక రోజు ముందు  తన ఎన్నికల సర్వే పాలితలు చెప్పి చెప్పనట్టు గా వెల్లడించారు లగడపాటి అంతే కాదు పూర్తీ వివరాలు డిసెంబరు 7 న సాయంత్రం విడుదల చేస్తాను అంటూ మహాకూటమికే అనుకూలంగా ప్రస్తుత పరిస్థితి వుంది అంటూ వెల్లడించారు. అయితే ఇంతకు ముందు గానే ఇద్దరు గెలిచే  ఇండిపెండెట్ పేర్ల ను ప్రకటించిన లగడపాటి మరో    ముగ్గురు  గెలిచే పేర్ల ను బయట పెట్టారు. అయితే లగడపాటి సర్వే మహాకూటమి కి అనుకూలంగా ఉండటం తో తెరాస మండి పడింది. లగడపాటి సర్వే పై విరుచుకుపడ్డారు. కేటీర్ చంద్రబాబు వత్తిడి తోటే నెంబర్లను మార్చేసినట్టు తన తో పంచుకున్న వాట్సప్ మెస్సేజ్ లను బయట పెట్టారు.కేటీర్ నవంబరు 20న సర్వే తెరాస కు అనుకూలంగా వుంది అని లగడపాటి తనకు వాట్సప్ మెస్సేజ్ చేసారు అని కేటీర్ అన్నారు. అయితే కూటమి ఒత్తిడి వలననెంబర్లను మార్చేసినట్టు అని మండి పడ్డారు కేటీర్ అయితే కుట్ర దాగి ఉందిఅని అందుకే  మెస్సేజ్ బయట పెడుతున్నాను అని  ట్విట్ తో తెలిపారు కేటీర్ 

Comments