తెలంగాణ ఎన్నికలలో జనసేనా స్టాండ్ ప్రకటించనున్న పవన్ కళ్యాణ్ |

Pawan Kalyan to announce Janasana Stand in Telangana election

            తెలంగాణ ఎన్నికలలో జనసేనా స్టాండ్ ప్రకటించనున్న పవన్ కళ్యాణ్ 

          తెలంగాణ ఎన్నికలలో జనసేనా స్టాండ్ ఏంటి మరి ఎవరి వైపు మొగ్గు చూపుతారు trs  జై కొడతారు మరి మహాకూటమి తో జెట్టు కడతారా అయితే ఆంధ్ర లో పార్టీ ని బలోపితం చేసే పనిలో వున్న పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికలలో పార్టీ  స్టాండ్  ను  రేపు తన అభిప్రాయాన్ని ప్రకటిస్తాం అనడం తో అభిమానులు అంత పవన్ కళ్యాణ్ ఏమి చెప్తాడో అని అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. హోరా హోరీగా సాగుతున్న  తెలంగాణ పోరు లో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరి వైపు నిలుస్తారు అన్నది. ఆసక్తి గా ఉంది .  

       రెండు రోజుల్లో ప్రచారం ముగిసి పోతుంది అనగా  తెలంగాణ ఎన్నికలో స్పందిచేందుకు  పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. జనసేన పార్టీ  అభిప్రాయాన్ని 5 వ తారీఖున తెలియపరుస్తాము.. అని ట్విటర్ లో తెలిపారు  పవన్ కళ్యాణ్.  అంతే కాదు తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు రావడం తో  పోటీ చేయటం లేదు అని  జనసేనాని ప్రకటించారు. వచ్చే లోక్ సభ లో ను  ఏపీ తో పాటు తెలంగాణ లో కూడా పోటీ చేస్తాం అని ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే మిత్రులు ప్రజలు జనసేన సైనికులు ప్రజలతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా జనసేన పార్టీ అభిప్రాయాన్ని ఏమిటో చెప్పాలి అని అడుగుతున్నారు. అని  అందుకే దీనిపై జనసేన పార్టీ  అభిప్రాయాన్ని 5 వ తారీఖున తెలియపరుస్తాము..అని తెలిపారు పవన్ కళ్యాణ్ 
 

Comments