144 సెక్షన్ ఉన్నపుడు కేసీఆర్ సభకు ఎలా అనుమతి ఇచ్చారు - గీత

How are the KCRs allowed to the House while there is Section 144 - Stripe

       144 సెక్షన్ ఉన్నపుడు కేసీఆర్ సభకు ఎలా అనుమతి ఇచ్చారు - గీత

          కొడంగల్ లో రేవంత్ రెడ్డి ని ఓడించే అందుకే కుట్ర చేసారు.  అని రేవంత్ రెడ్డి ని భార్య అన్నారు. అటెన్షన్ డైవర్ట్ చేసి దొడ్డి దారిన గెలిచేందుకు కుట్ర పనుతున్నారు.  అని   రేవంత్ రెడ్డి ని భార్య గీత ఆరోపించారు.  ఆమె ఎన్నికల  రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేసేందుకు రేవంత్ రెడ్డి భార్య గీత బయల్దేరిన సమయంలో ఆమెను పోలీస్ లు అడ్డుకున్నారు. అయితే ఆమె పోలీస్ లతో వాగ్వాదానికి దిగారు.  ఎవరు అరెస్ట్ చేసారు ఎక్కడ ఉంచారు అని ఆమె పోలీస్ లతో గొడవకు దిగారు. అరెస్ట్ ఫై మాకు అనుమానాలు వున్నాయి అని ఆమె ఆరోపించారు.

         అంతే కాదు 144 సెక్షన్ అమలులో ఉన్నప్పుడు సభకు ఎలా అనుమతి ఇస్తారు. అని ఆమె పోలీస్ లను నిలదీసారు. అయితే తనుకూడా సభకు వెళ్తాను నాకు కూడా అనుమతి ఇవ్వాలని రేవంత్ భార్య గీత పోలీసులను కోరారు.  కొడంగల్ లో రేవంత్ రెడ్డి ని ఓడించే అందుకే కుట్ర చేసారు కాబట్టి ఎవరు కూడా ఎలాంటి గొడవలు కూడా చేయకూడదు అని అంతే కాదు మనం అందరం శాంతి యుతంగా ఉందాం పోలీస్ ల కు కూడా అనుకూలంగా ఉండాలి అని కార్యకర్తలకు చెప్పారు   రేవంత్ రెడ్డి భార్య గీత 

Comments