రాజకీయాల పై సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసక్తి కరమై న వ్యాఖ్యలు  చేసారు 

Superstar Rajinikanth's comments on the politics have made comments on his own

        రాజకీయాల పై సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసక్తి కరమై న వ్యాఖ్యలు  చేసారు 

        రాజకీయాల పై సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసక్తి కరమై న వ్యాఖ్యలు  చేసారు రాజకీయ లోకి వస్తే తాను తానుగానే వుంటాను అని రజినీకాంత్ తెలిపారు. నేటి రాజకీయులు గా తాను మరి పోను అని  స్పష్టం చేసారు. అంతే కాదు తన జీవితం వేరు సినిమాలు వేరు అని రజినీకాంత్ అన్నారు. రెండు కలిస్తే ఎలా ఉంటుంది అనేదే ప్రశ్న అన్నారు. అయితే త్వరలో పార్టీని స్థాపించి రాజకీయాల్లో కి వస్తున్నారు అన్న నేపథ్యం లో సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పిన   వ్యాఖ్యలు ఆసక్తి కరమైనవి గా మారాయి.  

 

Comments