పులి బోనులో పోలీస్ లు

 Police in the tiger cage

          పులి బోనులో పోలీస్ లు 

        గుజరాత్ లో దహాల్ ప్రాంతంలో చిరుత ను పట్టుకునేందుకు పోలీస్ లు వినూత్నగా ఆలోచించారు  ఫారెస్ట్ అధికారులు  జంతువులను బంధించే బోనులో కూర్చొని ఓ చిరుత కోసం కపాల కాసారు అయితే చిరుతను పట్టుకునేందుకు రాత్రి మొత్తం ఆ బోనులో నే ఉండి పోయారు ఆ పోలీస్ లు అయితే ఎంత కు కూడా చిరుత ఆచూకీ తెలియకపోవడం తో నిరాశతో వెనుదిరిగారు పోలీస్ లు అంతే కాదు గతం లో కూడా ఈ చిరుత 3 గురు రైతుల ను చంపేసింది.రైతు లను  ఇలా చంపేయడం తో  చిరుతను పట్టుకోవడం కోసం  ఫారెస్ట్ అధికారులు వారు పక్క ప్లాన్ తో వచ్చి పట్టు కోవాలని చూసారు కానీ అక్కడి కి చిరుత రాకపోవడం తో  ఫారెస్ట్ అధికారుల ప్రయత్నం వృధా అయింది. 

Comments