రిసెప్ష‌నిస్ట్ దారుణ హ‌త్య‌..!

డిసెప్ష‌నిస్ట్ దారుణ హ‌త్య‌..!

డిసెప్ష‌నిస్ట్ దారుణ హ‌త్య‌..!


నిర్మ‌ల్ జిల్లా బాస‌ర‌లో యువ‌కుడి హ‌త్య క‌ల‌కలం రేపింది. బాస‌ర స‌ర‌స్వ‌తి అమ్మ‌వారి దేవ‌స్థానం స‌మీపంలోని కీర‌వాణి లాడ్జీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. లాడ్జీలో రిసెప్ష‌నిస్ట్‌గా ప‌నిచేస్తున్న సంతోష్ (20) దారుణ హ‌త్య‌కు గుర‌వ‌డంతో క‌ల‌కలం సృష్టించింది. 

శుక్ర‌వారం రాత్రి స‌మ‌యంలో గుర్తు తెలియ‌ని దుండ‌గులు కొంద‌రు సంతోష్‌ను దారుణంగా హ‌త్య చేశారు. అయితే, మృతుడు మండ‌లంలోని బిద్రెల్లి గ్రామానికి చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు. కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. 


 

Comments